క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకొని, ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
అన్నదానము కంటే అధిక దానము లేదు
కన్నవారి కంటె ఘనులు లేరు
ఎన్న గురువు కంటె ఎక్కువ లేరయా !
విశ్వదాభిరామ వినురవేమ
Answers
Answered by
33
- అధిక దానము ఏమిటి?
- ఎవరి కంటే ఘనులు లేరు?
- ఎవరి కంటే ఎక్కువ లేరు?
- పై పద్యానికి మకుటం చేపండి.
- పై పద్యాన్ని ఎవరు రచించారు?
- కన్నవారు ఎవరు?
- గురువుకి ప్రతిపదర్థలు వ్రాయుము.
- అన్నదానము అంటే ఏమిటి?
Hope It Helps You ✌️
Similar questions