India Languages, asked by Anonymous, 2 months ago

,
దాశరధి రంగాచార్య తాను రచనలు ఎందుకు చేయాలనుకున్నారో సొంతమాటలో రాయండి?

Answers

Answered by Anonymous
2

\Huge{\mathfrak{\purple{\underline{జవాబు}}}}

\bold\red{రంగాచార్య} ఆంధ్రమహాసభ ఉద్యమాల ప్రభావంతో మొదటి రచన ప్రారంభించారు. నిజాం రాష్ట్రంలో పరిస్థితులను గురించి, పత్రికలకు లేఖలు, వ్యాసాలు రాశారు.

ప్రభుత్వం, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చెరిపివేసి విద్యార్థులకు తెలియకుండా చేసింది. అందువల్ల తెలంగాణ మహోజ్జ్వల వారసత్వం, తరువాతి తరాల వారికి తెలియకుండా పోతుందని బాధ్యతతో, ఆందోళనతో, \bold\red{రంగాచార్య}, తెలంగాణ సాయుధ పోరాట కథలు వట్టికూటి అల్ వారు స్వామి మిగిలిన విషయాలు నవలలు రచించారు.

Answered by ItzEnchantedBoy
0

Answer:

refer to the attachment above

Attachments:
Similar questions