ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడానికి ఎట్లా సిద్ధం కావాలి?
Answers
Answered by
0
Answer:
సరైన ప్రశ్నలు అడగడం వల్ల విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ.. ఉద్యోగాన్ని చేజిక్కించుకోవచ్చు. కంపెనీలో మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం రావాలంటే ఇంకా ఏం చేయాలనే అవగాహన కూడా వస్తుంది.
Explanation:
please mark as Brainliest
Answered by
2
ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారు చేసుకుంటారు. మొదటి ప్రముఖులను పరిచయం చేసుకొని, వారి వ్యక్తిగత వివరాలను అడిగి, తరువాత వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, వారందించిన సేవలు, వారి ఆశయాలు, సమాజానికి వారిచే సందేశం తో ఇంటర్వ్యూ ముగుస్తుంది.
Similar questions