India Languages, asked by Anonymous, 2 months ago

మంచివారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకతను గురించి రాయండి?

Answers

Answered by Anonymous
19

\huge\tt{❥జవాబు}

మంచి వారు అంటే సత్పురుషులు అనగా మంచి గుణాలు కలవారు. ప్రభువులు మంచివారిని ఆదరించి, వారికి ఉద్యోగం ఇచ్చి వారిని పెంచి పోషించాలి. మంచివారిని ఆదరించి పోషిస్తే, వారు సహృదయులు కాబట్టి, యజమానులు క్షేమానికి, వారి అభివృద్ధికి కృషి చేస్తారు.

యోగ్యుడైన రాజు తన విచక్షణ జ్ఞానం తో ప్రజల మంచిచెడులను ముందుగా గుర్తించాలి. మంచి వారిని ప్రోత్సహించాలి. చెడును ఖండించాలి.

మంచి వారికి ఆశ్రయం కల్పిస్తే వారు ధర్మమార్గంలో సంసారాన్ని పోషించుకుంటూ. లోకోపకారికి ప్రయత్నిస్తారు. మంచి వారినే మనం ఆదరిస్తే లోకంలో దుర్జనులు గా ఆశ్రయం లభించదు ఆ విధంగా లోకంలో దుష్టత్వం దూరమవుతుంది. మంచిగా వుందాం. మంచిగా చేద్దాం. మంచి వారిని ఆదరించ అనే భావం లోకంలో వ్యాపిస్తుంది.

Answered by ItzEnchantedBoy
16

hope it may helps you...

Attachments:
Similar questions