India Languages, asked by Anonymous, 1 month ago

గొప్ప వారు తమ జీవన విధానాలను గ్రంథస్థం ఎందుకు చేయాలి?

Answers

Answered by kishlaykumar61
1

Answer:

వికీపీడియా:వికీప్రాజెక్టు ...

పుస్తక... డి.ఎల్.ఐ... ప్రచురణ స...

శంకర విజయం 2030020025019 1928

శకుంతల బి.ఎ. 2030020024617 1935

శకుంతల ర20300200245... 1943

Answered by Anonymous
6

\huge\tt\purple{❥జవాబు}

గొప్పవారి జీవిత చరిత్రలో ఎన్నో ఆదర్శ సంఘటనలు ఉంటాయి. అవి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. వాటిని అందరూ తెలుసుకోవాలి .

గొప్ప వారు తమ జీవితానుభవాలను వారి పుస్తక రూపంగా రాసి పెడితే, ఆ పుస్తకాలు చదివి, ఇతరులు తమ జీవితాన్ని గొప్ప వారు నడిచిన మంచి దారిలో నడుపుకోవచ్చును. కనుక గొప్ప వారు తమ జీవితాన్ని భావాన్ని పుస్తకం రాయాలి.

Similar questions