దున్ని వారికి భూమి అంటే మీకు ఏమి అర్థమైంది
Answers
Answer:
☞ప్రజాస్వామ్య వ్యవస్థలో భూమి యాజమాన్య హక్కు వ్యక్తులకు వుంటుంది. ఈ హక్కు తల్లిదండ్రులనుండి పిల్లలకు వారసత్వం ద్వారా బదిలీ అవుతుంది. ప్రభుత్వం నమోదుల శాఖ ద్వారా భూమి హక్కులను నమోదు చేస్తూ హక్కులకు చట్టబద్ధతను కల్పిస్తుంది. సమాజావసరాలకోసం కేటాయించిన భూమి ప్రభుత్వ యాజమాన్యంలో వుంటుంది. వ్యక్తులకు హక్కు గలభూమికి గుర్తింపు పత్రాలు అనగా యాజమాన్యహక్కు పుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం ప్రభుత్వం నుండి పొందవచ్చు. ఆదాయపు శాఖ ఆధ్వర్యంలో గల ప్రభుత్వ యంత్రాగం క్షేత్రస్థాయిలో భూమి వివరాలు అనగా సర్వే సంఖ్యలు, హద్దులు చూపే పటాలను నిర్వహిస్తుంది.
సామాన్యంగా భూస్వాములు తమ పొలాలను రైతులకు సేద్యానికి ఇచ్చి, వారి నుండి సంవత్సరానికి కొంత శిస్తు తీసుకుంటారు. రైతులు, ఆ చేలల్లో పంట పండిన, పండకపోయినా నిర్ణయించుకున్న శిస్తును కా మందులకు చెల్లించాలి. అదీగాక భూకామందు లు తమ ఇష్టప్రకారం, తమ పొలాన్ని రైతుల నుండి ఎప్పుడైనా తిరిగి తీసుకుంటారు. దీనివల్ల రైతులు నష్టపోతారని భావనతో రైతులకు కొన్ని రక్షణలు కల్పించడానికి అనే కౌలుదారి గ్రహించాను.