బూర్గుల సమాజానికి మారుపేరు అని ఎలా చెప్పగలరు
Answers
జననం
మార్చి 13, 1899
మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం, పడకల్ గ్రామం
మరణం
సెప్టెంబర్ 14, 1967
మరణ కారణము
గుండెపోటు
నివాస ప్రాంతం
మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం, పడకల్ గ్రామం
ఇతర పేర్లు
బూర్గుల రామకృష్ణారావు
వృత్తి
మొదటి హైదరాబాద్ రాష్ట్రముఖ్యమంత్రి(1952)
కేరళ గవర్నర్
ఉత్తరప్రదేశ్ గవర్నర్
బహుభాషావేత్త
స్వాతంత్ర్య సమరయోధుడు
రచయిత
న్యాయవాది
ప్రసిద్ధి
స్వాతంత్ర్య సమర యోధుడు,కవి,రచయిత
పదవి పేరు
డాక్టర్ ఆఫ్ లిటరేచర్
డాక్టర్ ఆఫ్ లాస్
తండ్రి
నరసింగరావు,
తల్లి
రంగనాయకమ్మ
సంతకం
Burgula signature.jpg
బూర్గుల రామకృష్ణ రావు గారు మతాతీత వ్యక్తి. ఆయన సుగుణాలు మూర్తీభవించిన వ్యక్తి. ఈయన సౌజన్యానికి మారుపేరు. నిజాంకు కు బొరుగుల వారు వ్యతిరేకులైన, రాష్ట్రంలోని ని ముస్లిం, అందరికీ ఈయన స్నేహితులుగా, ఆతులు గా ఉండేవారు. బొరుగుల వారు నిరాడంబరంగా, మతానికి అతీతంగా ఉండే వారు. ఆయన డ్రాయింగ్ రూమ్ సంస్కృతి ప్రదర్శన శాలల ఉండేది. అక్కడ కూర్చో టోపీల మౌళి, గడ్డల ముల్లులు, తలపాగాలు పండితులు, మహా మహా ఉపాధ్యాయులు, గాంధీ టోపీల వారు, కథనం దారులు, బెరీలియం జోకులు ఇలా అన్ని రకాల పాటు బూర్గుల వారితో స్నేహపూర్వకంగా ఉండేవారు, కనుకనే ఆయన సౌజన్యానికి మారుపేరు అని చెప్పవచ్చు.