"ఎప్పుడొస్తావు లేబర్, పాలమూరు జాలరి"అని అనడంలో కవి ఉద్దేశాన్ని రాయండి
Answers
టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నారంటూ రెండు, మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ మహానాడుకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరు కూడా ఇప్పటి వరకు పార్టీ మారే అంశంపై స్పందించలేదు. దీంతో పార్టీ మారడం ఖాయమని చర్చ జరుగుతోంfది.
లేబరీ అంటే పని చేసుకుని జీవించే కూలివాడు అని అర్థము. ఈ పాటలో కూలీ, జాలరివాడు. అంటే చేపలు పట్టుకొని వాటిని అమ్ముకుని జీవించే వాడు. పాలమూరు ప్రాంతంలో వాగులు, బంకులు ఎండిపోయాయి. దానితో ఈ జాలరికి చేపలు పట్టుకుని పనిలేకుండా పోయింది.
కోస్తా ప్రాంతం లో సముద్రం ఉంటుంది. అక్కడి జాలరులు పడవలపై సముద్రంలోకి నైలాన్ వలలతో చేపల వేటకు వెళ్తారు. అందుకే ఈ పాలమూరు జాలరి ఇక్కడ తనకు పని లేక, కోస్తా బెస్ట్ తల పడవల్లో లేబర్ ఈ గా మారాడు. అందుకే కవి జాలరి ని, ఎప్పుడొస్తావు లేబర్ ని అని రాశాడు.