Math, asked by bipingujju08, 3 months ago

" సమాజంలో మనుషులంతా ఒక్కటే " అనే వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి .

Answers

Answered by Anonymous
61

\huge\boxed{\boxed{\bf{\pink{Answer:-}}}}

సమాజంలో స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో, పురుషుడికి స్త్రీ కూడా అంతే అవసరం. స్త్రీలు కూడా ఈకాలంలో అన్ని రంగాలలో ముందుకెళ్తూ సంపాదిస్తుంది. స్త్రీ సంపాదించని ఆ రోజులలో పురుషుడి గొప్పతనంచెల్లింది కానీ ఈ రోజుల్లో జీవిత చక్రానికి రెండు ఇరుసుల లాంటివారు. కావున సమాజంలో ఆడ మగ ఇద్దరూసమానులే.

-------------------- Thanks you ----------------------------

Similar questions