India Languages, asked by premamith7, 7 hours ago

* గిరిజనులు ఆయుర్వేద విద్యకు గురువులు. ఎలాగో తెలుపండి.​

Answers

Answered by Harish1129
1

Answer:

గిరిజనులు లేక ఆదివాసీలు: భిన్న జాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. ఆదివాసీలు నివసించే ముఖ్య రాష్ట్రాలు :ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, అండమాన్ నికోబార్ దీవులు.

hope this answer helps you

please mark me brainlist

Similar questions