‘చతుర్వేదాలు ’ అనేది ఏ సమాసం ?
Answers
Answered by
1
Answer:
సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును.
Explanation:
చతుర్వేదాలు = నాలుగు వేదాలు
Similar questions