India Languages, asked by abhirathodramavath, 2 months ago

మాటకు ప్రాణము సత్యము

కోటకు ప్రాణంబు సుంభటకోటి ధరిత్రిన్

బోటికి ప్రాణము మానము

చోటికి ప్రాణంబు బ్రాలు సిద్ధము సుమతి !!

ప్రశ్నలు:

12. కోటకు ప్రాణము ఏది ?

13. చీటికి ప్రాణము ఏది?

14. సత్యము దేనికి ప్రాణం ?

15. 'మానము స్త్రీకి ప్రాణం' అనే అర్ధం వచ్చే పాదం ఏది ?

16. ఈ శతక మకుటమేది?​

Answers

Answered by optimindian
0

Answer:

kotaku pranam sumbhatakoti. 2.chekatiki Pranam Brady. 3.sathyam mataku Pranam.4.thalidhu.5.sumathi anukunta.

Explanation:

good morning dear have a nice day. take care of your health..... untamari

Similar questions