తిరుపతిలో ఉంటున్న సాగర్ తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన విశేషాలను వివరిస్తూ నిజామాబాద్లో ఉంటున్న సునీతకు వ్రాస్తున్నట్లుగా లేఖ వ్రాయుము.
Answers
Answered by
0
Answer:
ప్రియమైన సునీతకు,
ఎలా ఉన్నావు? నేను బావున్నాను? ఆంటీ అంకుల్ బావున్నారా? మాకు పరీక్షలు అయిపొయినియి నీకు. మాకు ఇక్కడ పుస్తకాల ప్రదర్శన జరుగుతుంది. నేను వెళ్ళాను. అక్కడ చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చదివితే అస్సలు సమయం తెలియలేదు. అక్కడికి మా స్నేహితులు కూడా వచ్చారు మంచి మంచి కథల పుస్తకాలు, దేశ చరిత్ర గురించి పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, రామాయణం, మహా భారతం వంటి చాలా పుస్తకాలు ఉన్నాయి.
ఇట్లు సాగర్,
Explanation:
i love Telugu andhuke telugulo rasanu. i hope it is right.
Similar questions
World Languages,
1 month ago
Economy,
1 month ago
Math,
1 month ago
Physics,
3 months ago
Hindi,
10 months ago