English, asked by riderramu372, 1 month ago

బతుకుపోరు సోంతవాక్యం​

Answers

Answered by rkmpharm7595
1

Answer:

బతుకు పోరులో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడాలి.

Explanation:

బతుకు పోరు అనగా జీవితం కోసం చేసే ప్రతీ పనీ మరియు ప్రయత్నం . ఇలాంటివి ఎన్నో చేసినప్పుడు కష్టాలు వస్తాయి వాటిని ఎదుర్కొని సాగిపోవాలి (నిలవబడాలి)

Similar questions