Geography, asked by raonarasing92, 2 months ago

పరువు లేకున్న జగతి సంబరము లేదు
సంబరము లేక అన్నమే సైపబోదు
అన్నమే లేక యున్న సోయగము సున్న
సోయగము లేక యున్న మెచ్చుదురె జనులు
512-10
ప్రశ్నలు -
1)అందంగా ఉండాలి అంటే ఏది అవసరం?
2)పరువు అంటే అర్థం ఏమిటి?
3) సంతోషముగా లేకపోవడం వల్ల సహించనిది ఏది?
4). జనులు మెచ్చుకోవడానికి ఒక కారణం
5). ప్రపంచములో ప్రతి మనిషికి ఉండవలసినది ఏమి?​

Answers

Answered by Anonymous
54

Answer:

అందంగా ఉండాలంటే పరువు అవసరామ్

నలుగురిలో చెడ్డ పేరు తెచుకోకుండా ఉండడం

చదువు ఉంటే జనులు మేచ్చు కుంటారు

పరువు

Similar questions