India Languages, asked by santoshasantosh258, 1 month ago

తెలంగాణా రాష్ట్ర చిహ్నలు ప్రత్యేకతలను తెలయుండు .​

Answers

Answered by kanakadurgatadepalli
0

Answer:

తెలంగాణ 2014,జూన్ 2వ తేదీన అవతరించింది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్.తెలంగాణలో మొత్తం 33జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ (KCR). తెలంగాణ చిహ్నం కాకతీయ కళ తోరణం, చార్మినార్, రాష్ట్ర భాష తెలుగు

Similar questions