Social Sciences, asked by narsimlutalari504, 9 days ago

కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు
రాసి, సమాసం పేర్లు రాయండి
జలధరం:
చూడగడ్డి
-
రామబాణం :
దేశభక్తి :​

Answers

Answered by shagun55511
0

Answer:

I don't know urdu language can you write in English

Answered by Clsra
0

Answer:

1. జలమనె పేరు గల ధరం - బహువ్రిహి సమాసం

2. చూడడమనెడి గడ్డి - రూపక సమాసం

3. రాముని యొక్క బాణం - షష్టి తత్పురుష

4. దేశం యందు భక్తి - సప్తమి తత్పురుష

Explanation:

HOPE IT HELPS

Similar questions