భాగ్యనగరానికి మంజీర నదికి ఉన్న సంబంధం తెల్పండి.
Answers
Answered by
6
Answer:
ఈ కారణంగా భాగ్యనగరానికి,మంజీరానదికి విడదీయరాని సంబంధం ఉంది. మంజీర తమ అమృత జలాలను భాగ్యనగర వాసులకు అందిస్తుంది. ఈ నది భాగ్యనగర ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది. మంజీర భాగ్యనగరాన్ని తోబుట్టువులాగా లాలిస్తున్నది
Similar questions