అవగాహన - ప్రతిస్పందన
ఈ క్రింది పద్యమును చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
పూజకన్న చెంచ బుద్ధి ప్రధానంబు
మాట కన్న నెంచ మనసు దృఢము
కులము కన్న నెంచ గుణము ప్రధానంబు
1)
విశ్వదాభిరామ వినుర వేమ
ప్రశ్నలు :-
1)కులము కంటే ప్రధానమైనది ఏది ?
2)'ఆడంబరంగా పూజలు చేయడం కన్న బుద్ధితో ఉండటం మంచిది' అనే అర్థం వచ్చే పాదాన్ని రాయండి.
3)మనస్సు దేనికన్నా ప్రధానము?
4)ఈ పద్యం ఏ శతకంలోనిది?
5)ఈ పద్యాన్ని ఎవరు రాశారు?
చేయండి.
please help me with this its urgent
Answers
Answered by
0
Answer:
1). కులము కంటే ప్రధానమైనది నెంచ గుణమే.
2). చెంచ బుద్ధి.
3). మనసు మాటకన్న ప్రధానము.
4). వేమన శతకం.
5). I don't know this answer.
Refer in your textbook.
Explanation:
I hope this answer will helpful to you.
Thank you.
Similar questions
Math,
1 month ago
Math,
1 month ago
Math,
2 months ago
Accountancy,
2 months ago
English,
10 months ago