శ్రీరామరక్ష జాతీయాన్ని ఉపయోగించి సొంత వకాయని రాయండి
Answers
Answered by
55
కేసీఆర్ మాటే ఆయుధం టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో వారిది రాజీలేని మనస్తత్వం. సమకాలీన రాజకీయాలలో ఇంత దార్శనిక దృక్పధం, పట్టుదల ఉన్న రాజకీయ నేత మరొకరు కానరారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష.
Similar questions