India Languages, asked by zafarshaik1994, 3 months ago

అజరమారులు ఏ సమాసనికి ఉదహరణ?​

Answers

Answered by saloniashelar2903
1

Explanation:

మహా సముద్రం లేదా మహాసాగరం (Ocean), భూగోళం యొక్క జలావరణంలో ప్రధాన భాగం. ఉప్పు నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఫైగా లోతైనవి. సరాసరి మహాసముద్రాల 'సెలైనిటీ' (ఉప్పదనం) దాదాపు మిలియనుకు 35 వంతులు (3.5%). దాదాపు అన్ని సముద్ర జలాల సెలైనిటీ మిలియనుకు 31 నుండి 38 వంతులు ఉంటుంది. మహాసాగరాలన్నీ కలిసి ఉన్నా గాని వ్యావహారికంగా ఐదు వేరు వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం.

I don't understand ur language..

but I search it & paste it there..

I hope it will helpful for u dear..

btw Gud Evening dear..❥

but plz mark as Brainiest for me..& some thanks plz I need it..

Similar questions