త్రిజట పాత్ర స్వభావం గురించి వ్రాయండి.
Answers
త్రిమూర్తులు :
త్రిమూర్తులు d ఒకటి అనే ఆలోచనను సూచిస్తుంది, కానీ మూడు వేర్వేరు వ్యక్తులలో ఉంది. ‘త్రిమూర్తులు’ అనే పదం ‘త్రి’ అంటే ‘మూడు’, ‘ఐక్యత’ అంటే ‘ఒకటి’. క్రైస్తవులు
ట్రినిటీకి అనుబంధం:
ట్రినిటేరియన్ సిద్ధాంతాల చరిత్ర
1. పరిచయం
2. క్రిస్టియన్ బైబిల్
2.1 పాత నిబంధన
2.2 క్రొత్త నిబంధన
3. విశ్వాసాల అభివృద్ధి
3.1 325 CE వరకు
3.1.1 లో ఒకే దేవుడు
ఏమైనప్పటికీ, అటువంటి సిద్ధాంతాల ప్రతిపాదకులు వాటిని ఏదో ఒక కోణంలో బైబిల్ గ్రంథాలపై స్థాపించారని లేదా కనీసం వివరించారని పేర్కొన్నారు.
_________________________
దయచేసి నన్ను బ్రెయిన్‌లిస్ట్‌గా గుర్తించండి !!
త్రిజట పాత్ర స్వభావం:
త్రిజట రాక్షస జాతి చెందిన స్త్రీ అయినా మంచి స్వభావం గల స్త్రీ. శ్రీ రాముడు రాక్షస విరోధి అయినప్పటికీ శ్రీ రాముని గొప్పతనాన్ని గుర్తించి ఆయనను శుద్ధమైన ఆత్మ కలవాడిగా సంభోదించింది.
లంకలో రావణుని బందీగా ఉన్నసీతాదేవిని ఒక అంతఃపుర స్త్రీగా, మహాపతివ్రతగా భావించి ఆమెను గౌరవించింది. తాను రావణుని అనుచారిగా ఉన్నప్పటికీ తన దృష్టిలో సీతారాములు తమ విరోధులుగా చూడలేదు.
అశోక వనంలో సీతను అమ్మా అని గౌరవంగా సంభోదించిన ఉత్తమ సంస్కారం గల స్త్రీ త్రిజట. మిగిలిన రాక్షసులకు సీతాదేవి పట్ల తప్పుగా ప్రవర్తించటాన్ని తప్పు అని, ఆలా ప్రవర్తించ వద్దు అని హెచ్చరించింది.
రామరవాణా యుద్దానికి ముందు త్రిజటకు కలలో రావణాసురుడు ఓటమి పాలు అయినట్లు శ్రీరాముడు విజయం సాదించి సీతాదేవిని తీసుకుని వెళుతున్నట్లు వచ్చింది.
తనకు వచ్చిన కల ప్రకారం లంకా నగరానికి నాశనం తప్పదు అని రావణుడు మరియు రాక్షసులంతా మరణిస్తారూ అని తలచి, సీత దేవితో మంచిగా ప్రవర్తిస్తే శ్రీ రాముడు మనకి ప్రాణ భిక్ష పెడతాడు అని మిగిలిన రాక్షసులకు సర్ది చెప్పింది.
మరిన్ని ప్రశ్నలకు క్లిక్ చేయండి:
https://brainly.in/question/26959499
#SPJ3