India Languages, asked by leelamadhavi9449, 2 months ago

మత్తేభ పద్యానికి మొత్తం అక్షరాలు​

Answers

Answered by Anonymous
127

Answer:

మత్తేభ పద్యానికి మొత్తం 20 అక్షరాలు.

Explanation:

మత్తేభం పద్య లక్షణాలు:

1.ఇది వృత్తపద్యానికి చెందినది.

2.ప్రతి పద్యంలో నాలుగు పదాలుండును మ.

3.ప్రతి పాదంలో "స,భ,ర,న,మ,య,వ" అనే గుణాలు వస్తాయి.

4.ప్రతి పాదంలో 20 అక్షరాలుండును.

5.ప్రతి పాదంలో మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతిమైత్రి చెల్లును.

6.ప్రాస నియమము కలదు.

సంతోషంగా ఉండండి

Similar questions