India Languages, asked by anushatata6, 2 months ago

ఆత్మశుద్ధి లేని యాచారమదియేల?
భాండ శుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలయా?
విశ్వదాభిరామ వినురవేమ!
అ) ఆచారానికి అవసరమైన శుద్ధి దేనికుండాలి?
A) ఆచారం
(
B) ఆత్మ
C) పూజ
ఆ) శివపూజలకు ఉండాల్సినదేమిటి?
A) ఆత్మశుద్ధి
B) భాండశుద్ధి
(
C) చిత్తశుద్ధి
ఇ) పాత్రశుద్ధి లేకపోతే ఏది చెడిపోతుంది?
A)పాకం
B) భాండం
C) శుద్ధి
ఈ) వంట' అనే అర్థం ఇచ్చే పదమేది?
(
A) చిత్తం
B) ఆత్మ
C)పాకం​​

Answers

Answered by pallaviporalla
3

Answer:

అ.B

ఆ.C

ఇ.A

ఈ.C

Explanation:

hope it is useful to you

Similar questions