India Languages, asked by kanakadurgatadepalli, 5 hours ago

మదర్స్ డే అంటే ఏమిటీ? ఎప్పుడు వస్తుంది? సొంతమాటల్లో రాయండి.​

Answers

Answered by xXItzSujithaXx34
9

అమ్మ... ఈ మాటకు అర్థం అనిర్వచనీయం. బిడ్డ నవ్వుతుంటే చూస్తూ తానూ మురిసిపోతుంది. కష్టమొచ్చి కన్నీరుపెడితే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అభిమానం పెంచాలన్నా... అనురాగం పంచాలన్నా అమ్మ తర్వాతే ఎవరైనా. కరోనా మహమ్మారి రోజుకో రూపుతో జనంపై విరుచుకుపడుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల వేళ కొందరు మహిళలు కరోనా బాధితులను బిడ్డల్లా చూసుకుంటూ పేగుబంధం పంచని అమ్మలవుతున్నారు.

Answered by sannidhi12
0

Explanation:

hope it is helpful mark me as brainiliest

Attachments:
Similar questions