India Languages, asked by SiriFF, 3 months ago

సహజ వనరుల వినియోగం- ప్రకృతి పరిరక్షణ ఈ అంశంపై వ్యాసం రాయండి.

Answers

Answered by Anonymous
5

Answer:

సహజ వనరులు ' ('భూమి లేక ముడిసరుకులుముడి పదార్ధాలగా సూచించబడినవి ) ) ఈ వాతావరణంలో మానవ ప్రభావం లేని ప్రదేశాలలో సహజంగా ఏర్పడతాయి. సహజ వాతావరణము ప్రకృతి పరిసర ప్రాంతాలు, వాటి జీవన వైరుధ్యాల్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు.ఈ సహజ వనరులనే ప్రకృతి వనరులు అని కూడా అంటారు. ఉదా: భూమి, నీరు, మత్స్య సంపద, అడవులు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలో భాగమే.ఇలా మనకు లభించే గాలి, నీరు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే అయితే భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి కానీ పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాము. ఈ పరిమితం అయిన సహజ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమాన్య విధానాలు అవసరం.దీని వలన సహజ వనరుల సక్రమ పంపిణీ జరిగి, ప్రజల జీవన విధానాలలో అభివృద్ధి జరుగుతుంది.

సహజ వనరుల నిర్వహణ:

సహజ వనురులైన భూమి, నీరు, వృక్షాలు, జంతువులను ప్రస్తుతము, భవిష్యత్తులో వాటి ఎదుగుదలకు, నాణ్యతకు సంబంధించిన విధులను పర్యవేక్షించుటను సహజ వనరుల నిర్వహణగా పేర్కొనవచ్చు. ఈ సహజ వనరుల నిర్వహణను "సస్టైనబుల్ డెవలప్మెంట్" అను సూత్రముతో పోల్చవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనగా ప్రస్తుత మానవాళి తనకు కావలసిన అవసరాలను తీర్చు కొనుటకు ఈ వాతావరణము, సహజ వనరులైన భూమి, గాలి, నీరు, వృక్షాలపై ఆధారపడతారు. ఇలా ఆధారపడుతూనే భవిష్యత్తులో మానవాళి మనుగడకు ఎటువంటి ఆటంకము కలుగకుండా, సహజ వనరుల అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలుగకుండా సహజ వనరుల నాణ్యత ఈ మాత్రము తగ్గకుండా చూసుకోవడము అని చెప్పవచ్చు.

సహజ వనరుల పరిరక్షణ సవరించు

పరిరక్షణ జీవశాస్త్రం, ప్రకృతి, భూమి నానాజ్యతి, వాటిలో వుండే జీవాలుజీవిలు, వాటి నివాసాలునివసప్రాంతలును కణుమరుగుతగ్గుదల నుంచి సంరక్షించే శాస్త్రం. ఇది శాస్త్రం, ఆర్థికం, సహజవనరుల నిర్వహణలతో ముడిపడిన శాస్త్రము. జీవశాస్త్ర పరిరక్షణ అనే పదం శాన్ డిగో లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయముసం దిఎగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలంలో 1978లో బ్రూస్ విల్కొక్ష్, మైఖేల్ సౌలె అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిచయం చెయ్యబడింది.

hope it helps

Similar questions