గడియారం వేంకట శేషాశాస్త్రి గారిని గురించి వ్రాయండి.
Answers
Answered by
7
Answer:
గడియారం వెంకటశేష శాస్త్రి గారు 1894 లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నరసమాంబ రామయ్యలు కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమల్లదిన్నె గ్రామంలో జన్మించారు ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కావ్యం శ్రీ శివ భారతము ఈయన కావ్యాలు మురారి పుష్ప విలాసము రఘునాథ్ మల్లికార్జున అమృతము కవిత వసంత కవిత అవధాన పంచానన ఎన్ని బిరుదులు రాజశేఖర శతావధాని గారి తో కలిసి కొన్ని కొన్ని నాటకాలు రాశారు 1980లో మరణించారు
Answered by
4
Answer:
జననం :1894
తల్లి. :నరసమాంబ
తండ్రి. :రామయ్య
జన్మస్థలం:నమళ్ళదిన్నె,కడప
ప్రధానకావ్వం:శ్రీ శివభారతం
మరణం. :1980
Similar questions