India Languages, asked by mythiliduvvada, 1 month ago

సీత సంగీతానికి ప్రేక్షకులంతా తన్మయులై పోయారు. – తన్మయులై పదానికి సంధి నామం గుర్తించండి.​

Answers

Answered by PADMINI
0

సీత సంగీతానికి ప్రేక్షకులంతా తన్మయులై పోయారు. – తన్మయులై పదానికి సంధి నామం గుర్తించండి. ?

జవాబు:

తన్మయులు = తత్ + మయులు => అనునాసిక సంధి

అనునాసిక సంధి:

  • వర్గ ప్రథమాక్షరములైన (క, చ, ట, త, ప) లకు (న, మ) లు పరమైతే క్రమముగా (జ్ఞ, ఞ, ణ, న, మ,) లు ఆదేశంగా వస్తాయి.
  • జ్ఞ, ఞ, ణ, న, మ, అక్షరాలను అనునాసికములు అంటారు.

ఉదాహరణకు:

జగత్ + నాధుడు = జగన్నాధుడు

వాక్ + మయము = వాజ్ఞయము

తత్ + మయులు = తన్మయులు

Know More:

ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు కష్టాలు పడ్డ వ్యక్తి గురించి క్లుప్తంగా ఒక కథ రాయండి.

https://brainly.in/question/22433867

Similar questions