Math, asked by irigineniharshavardh, 1 month ago

సీత సంగీతానికి ప్రేక్షకులంతా తన్మయులై పోయారు. – తన్మయులై పదానికి సంధి నామం గుర్తించండి.​

Answers

Answered by Anonymous
43

{ \large{ \pmb{ప్రశ్న...}}}

సీత సంగీతానికి ప్రేక్షకులంతా తన్మయులై పోయారు.

  • తన్మయులై పదానికి సంధి నామం గుర్తించండి.

{ \large{ \pmb{సమాధానం...}}}

తన్మయులై = తత్ + మయులై = అనునాసిక సంధి

━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━

{ \large{ \pmb{మరింత  \: సమాచారం...}}}

అనునాసిక సంధి :- వర్గ ప్రథమాక్షరాలకు క, చ, ట, త ,ప న, మ’ అనునాసికాలు పర మైనప్పుడు ఆయా వర్గానునాసికాలు వికల్పంగా రావడాన్ని అనునాసిక సంధి అంటారు. మయాది ప్రత్యయాలకు నిత్యముగా వస్తాయి.

ఉదా:

వాఙ్మయం = వాక్ + మయం

Similar questions