సీత సంగీతానికి ప్రేక్షకులంతా తన్మయులై పోయారు. – తన్మయులై పదానికి సంధి నామం గుర్తించండి.
Answers
Answered by
9
Answer:
సీత సంగీతానికి ప్రేక్షకులంతా తన్మయులై పోయారు.
- తన్మయులై పదానికి సంధి నామం గుర్తించండి.
తన్మయులై = తత్ + మయులై = అనునాసిక సంధి
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
అనునాసిక సంధి :- వర్గ ప్రథమాక్షరాలకు క, చ, ట, త ,ప న, మ’ అనునాసికాలు పర మైనప్పుడు ఆయా వర్గానునాసికాలు వికల్పంగా రావడాన్ని అనునాసిక సంధి అంటారు. మయాది ప్రత్యయాలకు నిత్యముగా వస్తాయి.
ఉదా:
వాఙ్మయం = వాక్ + మయం
Answered by
2
Explanation:
^___________________^
ప్రశ్న...
సీత సంగీతానికి ప్రేక్షకులంతా తన్మయులై పోయారు.
తన్మయులై పదానికి సంధి నామం గుర్తించండి.
సమాధానం.
సమాధానం...
తన్మయులై = తత్ + మయులై = అనునాసిక సంధి
hope this helps you
Similar questions