India Languages, asked by lohithganesh6, 2 months ago

వివిధ పరిపాలకుల ఆశయాలు, వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలు
అమరావతి మీద ఎలా
ప్రభావం చూపాయి?​

Answers

Answered by nk9
0

Answer:

తొలి తెలుగు రాజులైన శాతవాహనుల వల్ల ఇక్కడ బౌద్ధం విలసిల్లింది. బౌద్ధశిల్పం ప్రఖ్యాతి పొందింది. ఇక్ష్వాకులు, పల్లవుల కాలంలో ఇది గొప్ప వ్యాపార కేంద్రంగా ఉంది. కాకతీయుల కాలంలో అమరేశ్వరాలయం అభివృద్ధి చెందింది. ఇస్లాం పాలనలో తురుష్కమతం, బ్రిటీష్ కాలంలో క్రైస్తవం అభివృద్ధి చెంది, వివిధ మతాల సంగమంగా అమరావతి వృద్ధి చెందింది.

Similar questions