India Languages, asked by ganesh200576, 2 months ago

ఈ క్రింది పద్య పాదాలకు గణ
విభజన చేసి పద్య లక్షణాలు
రాయండి. చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో​

Answers

Answered by pallaviporalla
2

Answer:

భ,ర,న,భ,భ,ర,వ

లక్షణాలు

* 4 పాదాలు ఉటాయి.

* పాదంలో ఒకటోవ అక్షరానికి అదే పాదంలో 10వ

అక్షరానికి యతి స్థానము ఉంటుంది.

* ప్రాస నియమం కలిగి ఉంటుంది.

* ఇందులో 20 అక్షరాలు ఉంటాయి.

* ఇది వృత్త పద్యం.

Similar questions