దేవాలయగోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి. – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
Answers
Answered by
25
Answer:
దేవాలయగోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి
- అతిశయోక్తి అలంకారం
ఇచ్చిన వాక్యం లో దేవాలయగోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి అని అన్నారు. నిజ జీవితంలో ఇది సాధ్యం కాదు. కాబట్టి ఉన్న ధాన్ని ఎక్కువ చేసి చెప్పిరు, ఇది అతిశయోక్తి అలంకారం.
Answered by
2
Explanation:
------------------------------->]
ఇచ్చినవాక్యం...
దేవాలయగోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి
➡️సమాధానం...
➡️సమాధానం...
అతిశయోక్తి అలంకారం
ఇచ్చిన వాక్యం లో దేవాలయగోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి అని అన్నారు. నిజ జీవితంలో ఇది సాధ్యం కాదు. కాబట్టి ఉన్న ధాన్ని ఎక్కువ చేసి చెప్పిరు, ఇది అతిశయోక్తి అలంకారం.
hope this helps you ☺️
Similar questions