CBSE BOARD X, asked by sasankr613, 2 months ago

మధ్యాహ్నము (విగ్రహ వాక్యాన్ని రాయండి)​

Answers

Answered by kondojuhena
1

Answer:

పగలు యొక్క మద్య భాగము.=షష్ఠీ తత్పురుష సమాసము.

Explanation:

అహ్నము అనగా పగలు... పగలు యొక్క మద్య భాగము... మధ్యాహ్నము.

I Hope it helps you ☺️

Similar questions