Physics, asked by sampathreddygurrala, 2 months ago

కారే రాజులు.? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే ?

వారేరీ? సిరి మూట గట్టుకొని పోవం జాలిరే ?భూమిపై

బేరైనం గలదే ?శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై.

యీరే కోర్కులు ?వారలన్ మరచి రే యి క్కాలమున్ భార్గవా!

1 పైపద్యంలో కీర్తిని పొందడానికి ఇష్టంతో దానం చేసింది ఎవరు *

1 point

A బలి చక్రవర్తి

B శుక్రాచార్యుడు

C శిబి చక్రవర్తి

D శిబి చక్రవర్తి మొదలుగాగల గొప్పవారు​

Answers

Answered by raotd
1

Answer:B శుక్రాచార్యుడు

Explanation:i am also telugu boy followw.. me

Similar questions