తుఫాను బాధితులను అడ్డుకోవాలి అని ఒక కరపత్రం తయారు చేయండి
Answers
Answered by
1
Answer:
హైయన్ తుఫాను (ఫిలిప్పీన్స్ లో "టైఫూన్ యొలాండా"గా పిలుస్తారు) అనేది అనధికారికంగా అత్యంత బలమైన తుఫానుగా నమోదు చేయబడిన తుఫాను. ఇది భూమి పై 315 km/h (195 mph).[1] వేగం గలిగిన పెద్ద తుపాను. ఇది "2013 పసిఫిక్ తుపాను కాలం"లో 13 వ తుఫానుగా నమోదు చేయబడింది. ఈ తుఫాను నవంబర్ 2 న ఫెడరేటెడ్ స్టేట్ ఆఫ్ మైక్రోనేసియా లోని పోన్‌పైకు కొన్ని వందల కిలోమీటర్ల ఆగ్నేయంగా అత్యల్ప పీడనంతో ప్రారంభమైనది. ఇది ఆ తర్వాత ట్రాపికల్ తుఫానుగా తయారైన తర్వాత నవంబర్ 4 వ తేదీ 000 UTC లకు దీనికి "హైయన్"గా నామకరణం చేశారు. ఇది నవంబర్ 5 వ తేదీ 1800 UTC లకు తీవ్రరూపం దాల్చి శరవేగంతో ఉధృతంగా తయారైనది. నవంబర్ 6 న జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ (JTWC) దీనిని ఐదవ వర్గం సూపర్ తుఫానుగా సాఫిర్ సింప్సన్ హరికేన్ విండ్ స్కేలుపై నమోదు చేసింది. ఈ తుఫాను బలం పొందిన తర్వాత పలావ్ లోని కయాంజెల్ మీదుగా ప్రయాణించింది. ఆ తర్వాత ఇది తీవ్ర రూపంలో కనసాగి నవంబర్ 7 వ తేది 200 UTC లకు జపాన్ మెటొరాజికల్ ఏజెన్సీ (JMA) దీని గాలితీవ్రతను పది నిమిషాల గాలి ప్రవాహాలు 315 km/h (195 mph) వేగంతో ఉన్నట్లు నవీకరించారు. అనధికారికంగా "హైయన్" నిరంతరం పరిశీలించిన తుఫానులలో నాల్గవ అత్యంత తీవ్ర ఉష్ణ తుఫానులగా తయారైనది. అనేక గంటల తర్వాత ఈ తుఫాను ఫిలిప్పీన్స్ లో గుయన్, తూర్పు సమర్ ప్రాంతంలో తీరం దాటినది. తీరం దాటిన సందర్భంలో కూడా దాని తీవ్రత తగ్గలేదు. పరిశీలిస్తే "హైయన్" తుఫాను తీరం దాటిన బలమైన తుఫానుగా రికార్డులకెక్కింది. ఇది వరకు 1969 అట్లాంటిక్ హరికేన్ కాలం లో 305 km/h (190 mph) వేగంతో ఉన్న తుఫాను రికార్డును ఈ "హైయన్" తుఫాను అధికమించింది. క్రమంగా బలహీనపడి ఈ తుఫాను ఐదు ద్వీపాల భూభాగాలలో తీరందాటి దక్షిణ చైనా సముద్రం గుండా పోయింది. ఇది నైరుతి దిశగా తిరిగి ఉత్తర వియాత్నాంలో నవంబరు 10 న ప్రమాదకర తుఫానుగా ప్రవేశించింది. ఈ తుఫాను ఫిలిప్పీన్స్ లో తీవ్ర నష్టం కలిగించింది. ప్రత్యేకంగా సమార్ ద్వీపం, లేటే ప్రాంతాలు ఈ తుఫాను ధాటికి అతలాకుతలం అయినవి. ఆ ప్రాంత గవర్నర్ అంచనాల ప్రకారం ఒక్క టాల్కోబాన్ లోనే 10,000 వరకు మరణాలు సంభవించినట్లు తెలిసింది.[2]
Similar questions
Social Sciences,
21 days ago
Social Sciences,
1 month ago
English,
8 months ago
Math,
8 months ago
Math,
8 months ago