India Languages, asked by ITSManish7442, 4 months ago

ఎప్పుడూ కరోనా గొడవేనా..?? కాస్తయినా ఆటవిడుపు ఉండొద్దా..? కాసేపు అన్నీ మర్చిపోండి.. సరదాగా ఇదిగో ఇది ప్రయత్నించండి.. *కనుక్కోండి చూద్దాం* 1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర 2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర 3.కాగితం చుడితే వచ్చే కూరగాయ 4 సమస్యలలో వున్న కూరగాయ 5.రెండు అంకెతో వచ్చే కూరగాయ 6.దారి చూపించే కూరగాయ(దుంప) 7.తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ 8.కఫ్టాలలో వున్న కూరగాయ 9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర 10.సగంతో మొదలయ్యే కూరగాయ 11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర 12.వనంలో వున్న ఆకుకూర 13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర 14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ 15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ 16.జలచరంతో వున్న కూరగాయ

Answers

Answered by sonuydv004
0

Answer:

బ్రో నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు తెలుగు గురించి తెలియదు. కాబట్టి దీనికి క్షమించండి.

Explanation:

Please mark me as a brainlist.

Similar questions