ఉష్ణం, ఉష్ణోగ్రత కి మధ్య బేధాలు రాయండి
Answers
Answered by
2
Explanation:
ఉష్ణము అనునది ఒక వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపము. ఉష్ణం యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు.
please mark me as a brainliest
Similar questions