India Languages, asked by yallarambabu3186, 2 months ago

‘అమ్య ఒడి’ గేయం కవి గురించి రాయండి​

Answers

Answered by Sgseknlyahooin
0

Answer:

badiga venkata narashimarao

Answered by kvnmurty
1

Explanation:

"అమ్మ ఒడి" శీర్షిక కలిగిన పిల్లల గేయాన్ని మన ఆంధ్రకవి శ్రీ బాడిగ వెంకట నరసింహారావుగారు రచించారు. ఆయన క్రీ శ 1913 లో పుట్టారు. క్రీ శ 1994 లో మరణించారు. ఆయన పిల్లలు కోసం దాదాపు పదిహేడు పుస్తకాలు వినోద భరితమైనవి , జ్ఞానం బోధించేవి, చక్కగా పాడుకునేవి రచించారు.

ఆవు-హరిశ్చంద్ర,, బాలరసాలు, బాలతనం, చిన్నారిలోకం , పాలబడి పాటలు మొదలైనవి పేరు పొందాయి.

Similar questions