India Languages, asked by rajeshnaidu242, 3 months ago

విరాటుని భార్య పేరు

Attachments:

Answers

Answered by premkrdutta98
1

Explanation:

విరాట పర్వము, మహాభారతం ఇతిహాసంలోని నాలుగవ భాగము. ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచన విరాట పర్వంతో ఆరంభమవుతుంది.

సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం గడిపిన తరువాత పదమూడవ యేట అజ్ఞాతంగా విరాటరాజు కొలువులో గడపటం ఈ పర్వంలో ముఖ్య కథాంశం.

ప్రధమాశ్వాసం సవరించు

పాండవుల అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు " మహర్షీ ! మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాత వాసమును అతి రహస్యంగా, చాతుర్యంగా, కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు వివరంగా చెప్తారా " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! పాండవులు తమ వనవాస కాలాన్ని పూర్తి చేసారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి " అయ్యా ! ఇన్నాళ్ళు మాతో పాటు మీరూ అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నముగా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి " అని నమస్కరించాడు. ధౌమ్యుడు " ధర్మరాజా ! నీవు ధర్మ స్వరూపుడవు నీ వలెనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము పోగొట్టు కొనుటకు నిషాధాచలము మీద, హరి అధితి గర్భములో వామన మూర్తిగానూ, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేసారు. కాలం కలసి వచ్చిన తరువాత పూర్వ వైభవం పొందారు. నీవు కూడా అలాగే నీ అజ్ఞాత వాసానంతరం పూర్వ వైభవం పొందగలవు " అన్నాడు. బ్రాహ్మణు లందరూ పాండవులను దీవించి తమతమ ప్రదేశాలకు వెళ్ళారు.

Similar questions