India Languages, asked by premkumar2005nayigap, 2 months ago

వ్యాస ప్రక్రియను గూర్చి రాయండి​

Answers

Answered by nk9
2

1)తెలుగు సాహిత్య ప్రక్రియలలో వ్యాస ప్రక్రియ ఒకటి.

2)వచన రూపంలో ఉంటుంది.

3)ఏదైనా ఒక అంశాన్ని గురించి వివరించి చెప్పేది వ్యాసం.

4) ఆధారాలతో కూడిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.

5) వ్యాసాన్ని కొన్ని పేరాలుగా విభజిస్తారు.

6) చెప్పదలచుకున్న విషయం స్పష్టంగా, పునరుక్తి లేకుండా చెబుతుంది.

ఉదా: అమరావతి, సాక్షి వ్యాసాలు.

Similar questions