యుద్ధాలను నివారించడానికి రెండు నినాదాలు రాయండి.
Answers
Answer:
యుద్ధం లేదా సంగ్రామం రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు, సంస్థలు, లేదా దేశాల మధ్య పెద్ద యెత్తున జరిగే ఘర్షణ. మానవ సమాజంలో యుద్ధాలు అనాదిగా ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర పూర్వ యుగంలో తెగల మధ్య జరిగిన కొట్లాటల నుండి తరువాత నగరాల మధ్య లేదా దేశాల మధ్య లేదా సామ్రాజ్యాల మధ్య అనేక రకాలుగా ఈ ఘర్షణలు జరిగాయి, జరుగుతున్నాయి. "యుద్ధం" అనే పదాన్ని దేశాల మధ్య జరిగే సాయుధ పోరాటాలకే పరిమితంగా వాడడం లేదు. "మతోన్మాదం పై యుద్ధం", "ఉగ్రవాదంపై యుద్ధం", "దారిద్ర్యంపై యుద్ధం", "అవినీతిపై యుద్ధం" వంటి అనేక సందర్భాలలో "యుద్ధం" అనే పదాన్ని వాడుతారు. యుద్ధం అనే ప్క్రియ మానవ సమాజాల మధ్య మాత్రమే జరుగదు. చీమల దండుల మధ్య, చింపాంజీ ల సమూహాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతాయని జంతు శాస్త్రం అధ్యయనాల వల్ల తెలుస్తున్నది.
భారత సైనికుల యుద్ద సన్నివేశాలు -1947
యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే సేన మిలిటరీ. ఇది భూమిపైన కాల్బలం లేదా ఆర్మీ కావచ్చును. సముద్రంలో నౌకాదళం కావచ్చును. ఆకాశంలో వైమానిక దళం కావచ్చును. యుద్ధం ఒకే సమయంలో వివిధ రంగాలలోను, వివిధ ప్రాంతాలలోను జరుగవచ్చును. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనే సైనిక దళమే కాకుండా గూఢచారి వ్వవస్థ, సమాచార వ్వవస్థ, ఆర్ధిక వ్యవస్థ, పారిశ్రామిక వ్వవస్థకు చెందిన అనేక వర్గాలు యుద్ధంలో పాల్గొంటాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం వల్ల అభివృద్ధి అయిన మిసైల్స్ వంటి పరికరాలు యుద్ధాల స్వరూపాన్ని గణనీయంగా మార్చివేస్తున్నాయి.
సరిహద్దులలో రెండు దేశాలకే యుద్ధాలు పరిమితం కావు. ఒకే దేశం లేదా సమాజంలో వివిధ వర్గాల మధ్య జరిగే సంఘర్షణను అంతర్యుద్ధం అంటారు. ఈ విధమైన కొన్ని అంతర్యుద్ధాలు దేశాల మధ్య జరిగే యుద్ధాలకు సమానంగా జన నష్టం, ఆస్తినష్టం, సమాజ వినాశనం కలిగించే అవకాశం కలిగి ఉన్నాయి
యుద్ధలా వాళ్ళ మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. పురాణ కాలంలో యుద్ధలాను సూర్యుడు అస్తమిస్తూనే ఆపేసేవారు. కానీ నేటి కాలంలో రాత్రి సమయంలో కూడా యుధాలు చేస్తున్నారు.