Math, asked by jagan3999, 2 months ago

విభక్తులు" అనగా నేమి?​

Answers

Answered by nitishkumarsakinala9
1

Step-by-step explanation:

విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:

ప్రత్యయాలువిభక్తి పేరుడు, ము, వు, లుప్రథమా విభక్తినిన్, నున్, లన్, గూర్చి, గురించిద్వితీయా విభక్తి.చేతన్, చేన్, తోడన్, తోన్తృతీయా విభక్తికొఱకున్ (కొరకు), కైచతుర్ధీ విభక్తివలనన్, కంటెన్, పట్టిపంచమీ విభక్తికిన్, కున్, యొక్క, లోన్, లోపలన్షష్ఠీ విభక్తి.అందున్, నన్సప్తమీ విభక్తిఓ, ఓరీ, ఓయీ, ఓసీసంబోధన ప్రథమా విభక్తి

Answered by singhakash1266
1

hindi please

i don't be able to understand this language sorry

Similar questions