CBSE BOARD X, asked by kmourya282, 2 months ago

వ్యాసుడు పాత్ర స్వబాన్ని వివరించండి'​

Answers

Answered by pragyakhardiya2117
1

Explanation:

వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు(12569 BCE). వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.

Mark as brainliest....✌️

Similar questions