సంగం సీతారామయ్య ఎవరు?
Answers
Answered by
1
Answer:
సీతారామయ్యగారి మనవరాలు వి. ఎం. సి. పిక్చర్స్ పతాకంపై దొరస్వామి నిర్మాతగా క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన సినిమా. 1991లో ఈ సినిమా విడుదలైంది. సీతారామయ్య పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు, ఆయన మనవరాలు సీతగా మీనా నటించారు. రోహిణి హట్టంగడి మరో ముఖ్యపాత్ర ధరించారు. 1991 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పనోరమా విభాగంలో ప్రదర్శితమైంది.[1] సినిమా 3 ఫిలిమ్ ఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులు పొందింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే సినిమాగా నిలిచిపోయింది.
Similar questions
Computer Science,
1 month ago
Physics,
3 months ago
Math,
3 months ago
History,
10 months ago
History,
10 months ago