రామాయణం లోని ఒక కాండ నుండి ఇచ్చిన కింది సంఘటనలను వరుసక్రమంలో రాయండి....
అ) కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు.
ఆ) దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరకి వచ్చాడు.
ఇ) కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మంధర.
ఈ) శ్రీరాముని తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది.
Answers
Answered by
1
answer:
ఆ) దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరకి వచ్చాడు.
ఇ) కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మంధర
అ) కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు
ఈ) శ్రీరాముని తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది.
Similar questions