రామయనం ఎంధుకు చదవాలి
Answers
Answered by
1
Answer:
దాంపత్య ధర్మం గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. గురుభక్తి, భాతృప్రేమ, సౌహార్దం తదితర గుణాలు కుటుంబంలోని పెద్దల ద్వారా పిల్లలకు సంక్రమించాలి. పెద్దలు పరంపరానుగతంగా వస్తున్న సంస్కారాలను అలవరచుకొని పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. పిల్లలు తమ కర్తవ్యాన్ని విస్మరించకుండా వారికి శిక్షణ ఇవ్వాలి.
Similar questions