World Languages, asked by neerajamanne123, 2 months ago

ఔరా ! ఏమి ఈ అద్భుతం - ఇది ఏ రకమైన
వాక్యమా రాయండి.​

Answers

Answered by CopyThat
6

Answer :-

వాక్యం :

ఔరా ! ఏమి ఈ అద్భుతం - ఇది ఏ రకమైన.

వాక్యం రకం :

ఆశ్చర్యార్థక వాక్యం.

కారణం :

ఆశాచార్తక వాక్యం ఉత్సాహం, ఆనందం, ఆశ్చర్యం, కోపం వంటి భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది.

ఉదాహరణ :

అబ్బ! ఎంత పెద్ద భవనమో.

అద్బుతం! ఇ బోజనమ్ చాలా రుచికరంగ ఉండి.

Similar questions