English, asked by harshinireddymula, 1 month ago

కింది పదాలను విడదీసి రాసి సంధి పేరు రాయండి.
అ) జగమెల్ల
ఆ) సయ్యాటలాడెన్
ఇ) దారినిచ్చిరి
ఈ) ధరాతలమెల్ల
# # # # # #
ఉ) దిశాంచలము
ఊ) శ్రావణాభ్రము
ఋ) మేనత్త
పేరుగాయండి.​

Answers

Answered by vvv60821
11

Answer:

అ)జగమెల్ల=జగము+ ఎల్ల= గుణసంధి

ఆ) సయ్యాటలాడెన్= సయ్యాటలు+ ఆడెన్= ఉత్త్వ సంధి

ఇ) దారినిచ్చిరి= దారిని+ ఇచ్చిరి= ఇకార సంధి

ఈ) దరాతలమెల్ల=దరాతలము+ ఎల్ల= గుణసంధి

ఉ) దిశాంచలము= దిశ + అంచలము = సవర్ణదీర్ఘ సంధి

ఊ) శ్రావణాభ్రము = శ్రావణ + అభ్రము = సవర్ణదీర్ఘు సంధి

ఋ) మేనత్త = మేన + అత్త= అకారసంధి

i hope this may help you

Similar questions