స్నేహభావం పెంపొందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పండి.
Answers
Answered by
20
అసూయను విడచిపెట్టి స్నేహ భావం పెంపొందించుకోవడం వలనా అనేక ప్రయోజనాలున్నాయి.మన చుట్టువుండే వారందరూ మనమిత్రులౌతారు.వారు మనలను అదే స్నేహ భావంతో చూస్తారు.జగమంతా ఒకటే కుటుంబము అవుతుంది.అవసరమైనపుడు ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
కలసివుంటే కలదు సుఖం అనే నానుడి ఉన్నదే వున్నది కదా.
.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.

Similar questions